Friday, 29 March 2013

సంజయ్‌దత్ నేరస్థుడా?

ఏవో రెండు ఆయుధాలు ఇంట్లో ఉన్నంత మాత్రాన సంజయ్‌దత్‌కు అయిదేళ్ళ జైలు శిక్షా? అని బాధపడ్డాను. కాని ఈరోజు ఈనాడులో వచ్చిన వ్యాసం నన్ను ఆలోచింపచేసింది.

No comments:

Post a Comment

Web Analytics