Sunday, 10 March 2013

టట్టడాయ్

నేనొచ్చేసానోచ్ బ్లాగు ప్రపంచంలోకి! చూద్దాం ఏం జరుగుతుందో? ఈ బ్లాగు బ్లాగరు ప్రపంచంలో మైలురాయిలా నిలుస్తుందో :) లేక చాలా బ్లాగుల్లాగ పుబ్బలో పుట్టి మఖలో మాడుతుందో :(

4 comments:

  1. బుడుగు మాట తో వచ్చావు బుడుంగు మనక ..అలా సాగిపో....అన్నీ ఉత్త'మలే(ఆల్ ద బెస్ట్ అని తెలుగీకరించా!)

    ReplyDelete
    Replies
    1. Thanks Narsimha for first comment on my blog. "Better come in my way":)

      Delete
  2. బాబూ టట్టడాయ్... నీ దగ్గర మంచి పంచ్ ఉంది గానీ... బ్లాగు హిట్టవ్వాలంటే బద్ధకం ఉండకూడదు. రెగ్యులర్ గా పోస్ట్ చెయ్యాలి. మొదట నాలుగురోజులు చేసి తరవాత బద్ధకిస్తాం. తరవాత బ్లాగు కంచికి... మనం ఇంటికి... పోనీ బద్ధకం వదిలిపెట్టి... రెగ్యులర్ గా పోస్ట్ చేయగలిగితే.. ఛీ చీప్ గా బ్లాగెందుకు? ఏకంగా వెబ్సైటే పెట్టుకోమని సలహాలిస్తారు జనం. అది మొదలుపెట్టాలంటే డొమైన్ సెలక్షన్.. హోస్టింగ్ సెలక్షన్.. సీఎంఎస్ సెలక్షన్...టెక్నాలజీ సెలక్షన్... ఇన్ని గొడవలుంటాయ్... చాలా కష్టమమ్మా! చూద్దాం నీ హుషారు వెనక విల్ పవర్ ఎంత ఉందో! టట్టడాయ్!

    ReplyDelete

Web Analytics