ఈ మధ్య మా అల్లుడు నేర్చుకున్న పాట. నేనూ చిన్నప్పుడు ఈ పాట బాగానె పాడేది.
కాకి కాకి కవ్వల కాకి
కాకి నోట్లో దీపం
దీపం తీస్కపొయ్ అవ్వాకిస్తె
అవ్వా నాకు అన్నం పెట్టే
అన్నం తీస్కపొయ్ ఆవుకేస్తె
ఆవు నాకు పాలిచ్చె
పాలు తీస్కపొయ్ పంతుల్‌కిస్తే
పంతుల్ నాకు పద్యం జెప్పే
పద్యం తీస్కపొయ్ మామకి జెప్తే
మామా నాకు పిల్లనిచ్చే
పిల్ల పేరు మల్లెమొగ్గ
నా పేరు జమిందార్
కాకి కాకి కవ్వల కాకి
కాకి నోట్లో దీపం
దీపం తీస్కపొయ్ అవ్వాకిస్తె
అవ్వా నాకు అన్నం పెట్టే
అన్నం తీస్కపొయ్ ఆవుకేస్తె
ఆవు నాకు పాలిచ్చె
పాలు తీస్కపొయ్ పంతుల్‌కిస్తే
పంతుల్ నాకు పద్యం జెప్పే
పద్యం తీస్కపొయ్ మామకి జెప్తే
మామా నాకు పిల్లనిచ్చే
పిల్ల పేరు మల్లెమొగ్గ
నా పేరు జమిందార్